(Local) Sun, 01 Aug, 2021

బ్రెగ్జిట్ అంశంపై ఒప్పందం

October 18, 2019,   3:50 PM IST
Share on:
బ్రెగ్జిట్ అంశంపై ఒప్పందం

లండన్‌లో గురువారం ఐరోపా సంఘం నుంచి బ్రిటన్‌ వైదొలిగే బ్రెగ్జిట్ అంశంపై ఇరు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే దీనిని బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే ఇందుకు సరిపడా ఎంపీలను ప్రభుత్వం కూడగట్టలదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఒప్పందంపై చర్చించడానికి బ్రిటన్‌ పార్లమెంటు శనివారం సమావేశమవుతోంది. రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత నుంచి ఇలా శనివారం వేళ సభ భేటీ కావడం ఇది ఐదోసారి. బైగ్జిట్‌పై తాజాగా ఖరారైన అవగాహన మునుపటి ప్రధాని థెరెసా మే తెచ్చిన ఒప్పందాన్ని చాలా వరకూ పోలి ఉంది. అయితే వివాదాస్పద 'బ్యాక్‌స్టాప్‌' నిబంధన ఇందులో పొందుపరచకపోవడం గమనార్హం.

సంబంధిత వర్గం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు  మరో అరుదైన గౌరవం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.