(Local) Fri, 28 Feb, 2020

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం

November 25, 2019,   11:41 PM IST
Share on:
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కాసేపటికే రైతుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్షోభంలో ఉన్న రైతాంగానికి ఏకంగా రూ.5,380 కోట్లు నిధులను విడుదల చేస్తూ సంబంధిత ఫైల్ పై సంతకం చేశారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతులను దృష్టిలో ఉంచుకుని సీఎం ఈ నిధులను విడుదల చేశారు. నేడో, రేపో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్న సమయాన ఈ నిధులను విడుదల చేయడం ఆసక్తి నెలకొంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.