(Local) Sun, 29 Nov, 2020

ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు

November 29, 2019,   2:41 PM IST
Share on:
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు

ప్రియాంక రెడ్డి హత్య పై  జాతీయ మహిళా కమిషన్  స్పందించింది. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన  పై విచారించేందుకు జాతీయ మహిళా కమిషన్ హైదరాబాద్ కు ఒక టీంను పంపిస్తుంది. ఆ టీం శుక్రవారం సాయంత్రంలోగా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.