(Local) Fri, 28 Feb, 2020

బీచ్ లో వాకింగ్ చేస్తూ చెత్తను ఏరిన ప్రధాని

October 12, 2019,   12:53 PM IST
Share on:
బీచ్ లో వాకింగ్ చేస్తూ  చెత్తను ఏరిన ప్రధాని

స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన నరేంద్ర మోడి, మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఈరోజు ఉదయం మహాబలిపురంలో వాకింగ్, యోగా నిమిత్తం బీచ్ కు వచ్చిన ఆయన, అక్కడి చెత్తను చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆపై వెంటనే ఓ సంచీ తీసుకుని వచ్చి, అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్పులను ఏరడం ప్రారంభించారు. తాను సేకరించిన చెత్తను కవర్లలో వేస్తూ, వాటిని వరుసగా పేరుస్తూ వెళ్లారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.