(Local) Tue, 14 Jul, 2020

ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

October 19, 2019,   10:14 AM IST
Share on:
ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రంగ వ్యవస్థలను పైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రచార సభల్లోనూ భాజపా ప్రభుత్వంపై పదునైన మాటల తూటాలు పేల్చుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల గొంతుకగా మారాల్సింది పారిశ్రామిక వేత్తల వైపు మాట్లాడుతున్నారని అంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ తీవ్రంగా విమర్శించారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.