(Local) Sun, 26 Jan, 2020

మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు

November 26, 2019,   1:19 PM IST
Share on:
మహారాష్ట్రలో రేపే బల పరీక్ష.. సుప్రీం తీర్పు

మహారాష్ట్రలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ తర్వాత వెంటనే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని సుప్రీం తీర్పునిచ్చింది. ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించాలంది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం ఆదేశించింది. రహస్య ఓటింగ్ జరప వద్దని సుప్రీం సూచించింది. దీంతో ఫడ్నవీస్ తన బల పరీక్షను నిరూపించేందుకు సిద్దమవుతున్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.