(Local) Fri, 22 Nov, 2019

తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346

October 16, 2019,   3:08 PM IST
Share on:
తెలంగాణాకు 79..,ఆంధ్రాకు 69 .346

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాకు, ఏపీకి నీటి కేటాయింపులు జరిపింది. తెలంగాణాకు 79 టీఎంసీలు, ఆంధ్రాకు 69 .346 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణాకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 15 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 45 టీఎంసీలు కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం రెండు టీఎంసీలు కేటాయించింది.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.