(Local) Mon, 21 Oct, 2019

మోటోరోలా మరో సంచలనం...

September 16, 2019,   4:57 PM IST
Share on:
మోటోరోలా మరో సంచలనం...

ఒకప్పుడు మోటో సిరీస్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన మోటోరోలా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఈ6ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి ప్రత్యర్థులను కంగారు పెట్టిస్తుంది. అంతేకాదు... ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్ , రూ.3,000 ఓచర్లు లభిస్తాయి. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో అతితక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో మోటో ఈ6ఎస్ కూడా ఒకటి. మోటో ఈ6ఎస్ సేల్ సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

విశిష్టతలు : మోటో ఈ6ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.