(Local) Mon, 10 Aug, 2020

అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే

November 13, 2019,   1:52 PM IST
Share on:
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే

ఫేస్బుక్ అన్‌లైన్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు ఫేస్‌బుక్‌ పే  పేరుతో అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలు తేలికగ, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రాంభిస్తున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.