(Local) Wed, 16 Oct, 2019

రూ.6,999లకే 32 ఇంచ్‌ల ఆండ్రాయిడ్‌ టీవీ

September 27, 2019,   3:23 PM IST
Share on:
రూ.6,999లకే 32 ఇంచ్‌ల ఆండ్రాయిడ్‌ టీవీ

యూరప్‌ దేశానికి చెందిన థామ్సన్‌ టీవీ సంస్థ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ కింద రూ.6,999లకే 32 ఇంచ్‌ల ఆండ్రాయిడ్‌ టీవీని అందిస్తోంది. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో రూ.500 కోట్లు రెవెన్యూతో 1.5 లక్షల టీవీల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. భారత్‌లో థామ్సన్‌ టీవీ బ్రాండ్‌ లైనెన్స్‌ కలిగిన ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవ్నీత్‌ సింగ్‌ మార్వా చెన్నైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఫ్లిప్‌కార్డ్‌ సేల్‌లో థామ్సన్‌ టీవీ విక్రయాల గురించి తెలియజేశారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.