
సేల్స్ లో దూసుకెళ్లేందుకు ఫ్లిప్ కార్ట్ మరోసారి రంగం సిద్ధం చేసింది. బిగ్ షాపింగ్ డేస్ సేల్-2019 లో భాగంగా స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ , టాబ్లెట్ లు, టీవీలు లతో పాటు ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్ లు, ఆఫర్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఐదు రోజుల పాటు అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లను మెస్మరైజ్ చేయనుంది. బిగ్ షాపింగ్ డేస్ సేల్ ను డిసెంబర్ 1 ఆదివారం నుంచి 5వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
శాంసాంగ్ గెలక్సీ, రియల్ మీ, ఆపిల్ ఐఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 75శాతం వరకు తగ్గింపును అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు, డిఎస్ఎల్ఆర్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్ కార్డ్ బ్లాక్ బాస్టర్ డీల్స్ ను సైతం అందించనుంది.
మొబైల్ ఫోన్లపై ఆఫర్లు ఈ విధంగా ఉన్నాయి….
శాంసంగ్ గెలక్సీ ఎస్ 9 అసలు ధర రూ. 29,999, డిస్కౌంట్ ధర రూ. 27,999
గెలక్సీ ఎస్ 9 ప్లస్ అసలు ధర రూ. 37,999, డిస్కౌంట్ ధర రూ. 34,999
గూగుల్ పిక్సెల్ 3 ఎ అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999
ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999
ఆసుస్ 5 జెడ్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999
రియల్ మి 5 అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999
రియల్ మి ఎక్స్ అసలు ధర రూ.16,999, ఆఫర్ ధర రూ. 15,999
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.