(Local) Tue, 21 May, 2019

“భారత్ “ట్రైలర్ విడుదల

April 22, 2019,   9:37 PM IST
Share on:

సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న “భారత్ “ట్రైలర్ వచ్చేసింది.ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో టైగర్ జిందా హే,సుల్తాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ ఇద్దరి కాంబో లో సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే ట్రైలర్ ఉంది.సల్మాన్ లుక్ ,స్టైల్ ,యాక్టింగ్ అభిమానులని ఆకట్టుకుంటుంది.కత్రినాకైఫ్ ప్రభుత్వ అధికారిణి గా నటించారు.కత్రినా …సల్మాన్ ని పేరు అడగానే ,అతను “భారత్”అని దేశం పై ప్రేమ తో మా నా నాన్న ఈ పేరు పెట్టాడని చెప్పే డైలాగ్ బాగా పేలింది.యాక్షన్ సన్నివేశాల తో ట్రైలర్ చాలా గ్రాండియర్ గా ఉంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.