(Local) Tue, 17 Sep, 2019

సూపర్ అప్డేట్స్ తో ఎంఐ ఏ3 సిరీస్

August 21, 2019,   3:29 PM IST
Views: 118
Share on:
సూపర్ అప్డేట్స్ తో ఎంఐ ఏ3 సిరీస్

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరో స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చింది. ఎంఐ ఏ సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎంఐ ఏ3’ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారీ అప్‌డేట్స్‌తో అద్భుత ఫీచర్లతో రెండు వేరియింట్లలో   మూడు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. 4జీబీ/ 64 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌  ధర రూ. 12,999 వద్ద,  6జీబీ/128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.15,999 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా డాట్‌నాచ్‌, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, తొలి ఆండ్రాయిడ్‌  క్వాల్కం అపడేట్‌ ఫోన్‌ లాంటి సూపర్‌ అప్‌డేట్స్‌ తో ఎంఐఏ3 ఆవిష్కరించామని షావోమి  ప్రకటించింది. ఎంఐ ఏ సిరీస్‌ ఫీచర్స్ ఎలా ఉన్నాయి.  6.08అంగుళాల డిస్‌ప్లే క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాససర్‌ 720x1560  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 9.0 4జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌32 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా 4030 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.