(Local) Wed, 23 Oct, 2019

భారత విఫణిలోకి నోకియా 9 ప్యూర్‌ వ్యూ

July 11, 2019,   12:59 PM IST
Share on:
భారత విఫణిలోకి నోకియా 9 ప్యూర్‌ వ్యూ

అందరికీ ఆసక్తి రేకెత్తించే ఐదు కెమెరాల ఫోన్‌ నోకియా 9 ప్యూర్‌ వ్యూ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. హెచ్‌ఎండి గ్లోబల్‌ ద్వారా ఈ ఫోన మార్కెట్లోకి వచ్చింది. 12 మెగా పిక్సల్‌ సామర్ధ్యం కలిగిన రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లతో పాటు మరో మూడు మోనోక్రోమ్‌ సెన్సార్‌లు గల ఐదు కెమేరాలే దీని ప్రత్యేకత. దీని ధర 49,999గా నిర్ధారించారు.

ఫీచర్లు: 
6 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌
స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
12 ఎంపి పెంటా రేర్‌ కెమెరా
3320 ఎంఏహచ్‌ బ్యాటరీ
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.