(Local) Wed, 08 Jul, 2020

కార్మికుల ఆక్రోశం ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలి: పవన్

October 29, 2019,   11:54 AM IST
Share on:
కార్మికుల ఆక్రోశం ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలి ...

రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధ కలిగిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా పార్టీలన్నీ స్పందించాలన్నారు. బాధ్యతాయుతమైన పార్టీలుగా మనమంతా పోరాడాలని, నవంబర్ 3న విశాఖలో సంఘీభావం తెలుపుదామని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పార్టీలన్నీ సంఘటితం కావాలని, ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు స్పందించాయని పవన్ అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.