(Local) Fri, 15 Nov, 2019

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం

October 31, 2019,   1:48 PM IST
Share on:
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. నవంబరు 22 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తామని ట్విటర్‌ సీఈవో జాక్ డోర్సే స్పష్టం చేశారు. మరోవైపు ట్విటర్‌ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం గమనార్హం. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వర్గం
వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకంమార్గదర్శకాలను విడుదల చ ...
వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకంమార్గదర్శకాలను విడుదల చ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.