(Local) Sun, 23 Feb, 2020

ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వాట్సాప్ తరహా స్టేటస్ ..

September 24, 2019,   4:36 PM IST
Share on:
ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వాట్సాప్ తరహా  స్టేటస్ ..

వాట్సాప్ ఎప్పటికప్పుడూ తన సరికొత్త ఫీచర్స్‌తో యూజర్ ఫ్రెండ్లీగా మారిపోతున్న సంగతి తెలిసిందే. వినియోగదారుల కోసం మరోసారి సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు ఏదైనా స్టేటస్ పెడితే అది కేవలం కాంటాక్ట్‌లో ఉన్నవారే చూసే అవకాశం ఉండేది. కానీ ఇక ముందు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ కూడా దీన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఈ సరికొత్త ఫీచర్‌లో వాట్సాప్ స్టేటస్ డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి కూడా మార్చుకోవచ్చు. దీని వల్ల కాంటాక్ట్స్‌లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా మీకు టచ్‌లో లేని ఫ్రెండ్స్ కూడా చూడగలరు. మరోవైపు మనం ఎవరి స్టేటస్ అయినా చూడకూడదు అనుకుంటే మ్యూట్ చేసినప్పుడు పూర్తిగా కనబడకుండా ఉండకుండా బ్లర్ చేసి కనింపించనున్నాయి. ఈ రెండు ఫీచర్లను త్వరలోనే వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. 

సంబంధిత వర్గం
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది - రవిశ ...
వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!
వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.