
ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు 'పెగాసస్' అనే స్పైవేర్ బారినపడిన విషయం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆ విషయం మరుగున పడకముందే హ్యాకర్లు మరో రూపంలో వాట్సాప్ పై విరుచుకుపడ్డారు. వాట్సాప్ లోని ఓ చిన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో దాడులకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.
గుర్తు తెలియని సోర్స్ ద్వారా వీడియో లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు స్పష్టం చేసింది. ఫోన్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ను డిజేబుల్ చేయడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ దాడుల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది.
కొత్తగా కొన్ని రకాల mp4 వీడియో ఫైల్స్ వాట్సాప్‌లో షేర్ అవుతున్నాయి. హ్యాకర్లు వీటిని పంపుతున్నారు. ఈ వీడియో లింక్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే... వెంటనే... ఆ లింకుతో వచ్చిన వైరస్ పని ప్రారంభిస్తుంది. ఇంట్లో చొరబడిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకుపోయినట్లు... ఆ వైరస్... ఫోన్లో చొరబడి... కాంటాక్ట్ నంబర్లు, ఐడీలు, పాస్వర్డ్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇలా సమాచారం మొత్తం సేకరించి... హ్యాకర్లకు చేరవేస్తున్నాయి. ఈ ఫైల్స్‌ను పంపిస్తున్న హ్యాకర్లు... వైరస్ ఫోన్లో చేరగానే... ఫోన్‌ను తమ కంట్రోల్లోకి తెచ్చుకొంటున్నారని వాట్సాప్ తెలిపింది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.