(Local) Mon, 21 Oct, 2019

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

June 06, 2019,   3:14 PM IST
Share on:
ఏపీలో భారీగా ఐపీఎస్ ల  బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ భారీగా బదిలీలు జరుగుతున్నాయి . అందులో భాగంగా నిన్న భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటికి మొన్న పెద్దసంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగగా.. నిన్న ఒక రోజే  భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు ఏకంగా 9 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. తాజాగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. 

బదిలీ అయిన అధికారుల వివరాలు వరుసగా..

కృష్ణా- రవీంద్రబాబు

చిత్తూరు- సీహెచ్ వెంకటప్పల నాయుడు

శ్రీకాకుళం- అమ్మిరెడ్డి

విశాఖ డీసీపీ1- విక్రాంత్ పాటిల్

అక్టోపస్ - విశాల్ గున్ని

సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి

ప.గో ఎస్పీ- నవదీప్ సింగ్

గుంటూరు రూరల్  ఎస్పీ- జయలక్ష్మీ

అనంతపురం ఎస్పీ-  సత్య ఏసుబాబు

విశాఖ డీసీపీ2- ఉదయ భాస్కర్

ఇంటెలిజెన్స్ ఎస్పీ- అశోక్ కుమార్

ఎస్ఐబీ ఎస్పీ- రవి ప్రకాష్

విజయవాడ జాయింట్ సీపీ- నాగేంద్ర కుమార్

అనంత పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్

విజయనగరం ఎస్పీ- రాజకుమారి

తూ. గో ఎస్పీ- నయీ హష్మీ

గుంటూరు అర్బన్ -పీహెచ్డీ రామకృష్ణ

గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్- రాహుల్ దేవ్ శర్మ

సీఐజీ డీఐజీ- త్రివిక్రమ వర్మ

రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్

కర్నూల్ డీఐజీ- వెంకట్రామిరెడ్డి

దామోదర్- హెడ్ క్వార్టర్సుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.