(Local) Mon, 21 Oct, 2019

తెలుగుదేశం పార్టీ ఓటమిని ఓటమి నాకెంతో ఆనందం ఇస్తోంది -మోత్కుపల్లి

June 06, 2019,   3:09 PM IST
Share on:
తెలుగుదేశం పార్టీ ఓటమిని ఓటమి నాకెంతో ఆనందం ఇస్తోం ...

చంద్రబాబు ఓటమి తనకెంతో ఆనందం ఇస్తోందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సిహులు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడంపై టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో స్వీట్లు పంచుతూ ఎంజాయ్ చేసిన మోత్కుపల్లి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కు చెల్లించుకున్నారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోవాలని మెుక్కుకున్నట్లు ప్రకటించారు. మోత్కుపల్లి కోరుకున్నట్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.