(Local) Fri, 06 Dec, 2019

తొలి భారత బైక్ రేసర్‌గా ఐశ్వర్య పిస్సే

August 13, 2019,   11:08 AM IST
Share on:
తొలి భారత బైక్ రేసర్‌గా ఐశ్వర్య పిస్సే

మోటార్ స్పోర్ట్స్ మహిళల వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత బైక్ రేసర్‌గా ఐశ్వర్య పిస్సే నిలిచింది. బెంగళూరుకు చెందిన ఆమె.. ఛాంపియన్‌షిప్ చివరి రౌండ్ ముగిసే సరికి 65 పాయింట్లతో టైటిల్ గెలిచింది. దుబాయ్‌లో తొలి రౌండ్, పోర్చుగల్, హంగేరి, స్పెయిన్‌లలో 3,4,5 రౌండ్లు గెలిచింది. స్పెయిన్‌లో జరిగిన రేస్‌లో గాయపడి.. కెరీర్ కూడా ముగిసే పరిస్థితి ఏర్పడి, ఆత్మవిశ్వాసంతో విజేతగా నిలిచి అందరి అభినందనలు పొందుతోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.