(Local) Wed, 16 Oct, 2019

తండ్రయిన క్రికెటర్ అజింక్యా రహానే

October 06, 2019,   4:37 PM IST
Share on:
తండ్రయిన క్రికెటర్ అజింక్యా రహానే

టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి అయ్యాడు. రహానే సతీమణి రాధికా ధోపావ్ కర్ శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రహానే సాతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కోసం విశాఖలో ఉన్నాడు. మ్యాచ్ అయిపోయాక రహానే ఇంటికి వెళ్లనున్నాడు. ఈ మేరకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రహానే కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు చిన్న ప్రిన్స్‌కు కూడా కంగ్రాట్స్‌ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. చిన్న నాటి స్నేహితురాలైన రాధిక ధోపావ్ కర్ ను 2014లో రహానే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.