(Local) Mon, 21 Oct, 2019

అనంతపురంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ కిస్ట్ సందడి

September 13, 2019,   11:09 AM IST
Share on:
అనంతపురంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ కిస్ట్  ...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్ కిస్ట్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో సందడి చేశాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ అనంతపురంలో ఆర్టీడీ స్టేడియాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా గిల్ కిస్ట్ మాట్లాడుతూ ఇండియాలో క్రికెట్ కు మంచి ఆదరణ ఉందని, యువకులు క్రికెట్ ఆడేందుకు మంచి ఉత్సాహం చూపిస్తారన్నాడు. టీమిండియా జట్టు బలంగా ఉందని, అన్ని జట్లకు మంచి పోటీ ఇస్తూ దూసుకుపోతుందన్నాడు. అనంతరం కర్నూలు జిల్లాకు బయల్దేరాడు.

సంబంధిత వర్గం
జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన ఏపీ సర్కార్
జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన ఏపీ సర్కార్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.