(Local) Mon, 21 Oct, 2019

ఆస్ట్రేలియా ఫేసర్ అరుదైన రికార్డు

September 13, 2019,   11:07 AM IST
Share on:
ఆస్ట్రేలియా ఫేసర్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మహిళా పేసర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డే, టీ 20 ల్లో హ్యాట్రిక్ తీసిన క్రికెటర్ గా పేసర్ మెగాన్ షూట్ రికార్డు సృష్టించింది. టీ 20ల్లో ఏకంగా రెండుసార్లు హ్యాట్రిక్ తీసినా బౌలర్ గా మహిళా క్రికెటర్ ఘనతను సొంతం చేసుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో వరసగా ముగ్గురిని ఔట్ చేసింది. దీంతో ఆసీస్ తరపున ఎక్కువసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన క్రీడాకారిణీగా చరిత్రలోకి కెక్కింది.

సంబంధిత వర్గం
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.