(Local) Mon, 09 Dec, 2019

బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా

November 29, 2019,   12:36 PM IST
Share on:
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా

బంగ్లాదేశ్ క్రికెటర్ కు భారత హై కమిషన్ జరిమానా విధించింది. గడువు తీరిన వీసాతో ప్రయాణిస్తున్న ఓపెనర్ సైఫ్ హాసన్ కు బుధవారం రూ.21,600 జరిమానా విధించింది. అనంతరం జరిమానాను కట్టి స్వదేశానికి చేరుకున్నాడు. రెండ్రోజుల క్రితం వీసా గడువు ముగిసిందని హాసన్ ఎయిర్ పోర్టులో తెలుసుకున్నాడు. దీంతో అతడు టికెట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ లో ప్రయాణించలేకపోయాడు. ఓవర్‌స్టే కొత్త నిబంధనల ప్రకారం అతడు జరిమానా కట్టాడు. భారత హై కమిషన్‌ అతడి ప్రయాణానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతడు బుధవారం బంగ్లాకు చేరుకున్నాడు అని బంగ్లాదేశ్‌ డిప్యూటీ హై కమిషనర్‌ తౌఫిక్‌ హసన్‌ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.