(Local) Wed, 16 Oct, 2019

హృతిక్ రోషన్ వీర్యదానం చెయ్యాలి -మహిళా క్రికెటర్ భావన

October 07, 2019,   5:24 PM IST
Share on:
హృతిక్ రోషన్ వీర్యదానం చెయ్యాలి -మహిళా క్రికెటర్ భ ...

బాలీవుడ్ అందగాడు, స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఓ మహిళా క్రికెటర్ ఇచ్చిన ఉచిత సలహా వైరల్ అవుతోంది. గ్రీకు వీరుడిలా ఉండే హృతిక్ రోషన్ వీర్యదానం చేయాలని తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన సోషల్ మీడియా ద్వారా సలహా ఇచ్చింది. తన జీన్స్ కొనసాగేందుకు హృతిక్ అలాంటి పని చేయాలట.భావన ఇటీవల తన స్నేహితులతో కలిసి `వార్` సినిమా చూసిందట. ఆ సినిమాలో హృతిక్ అందం చూసి ఆమె ముగ్థురాలైపోయిందట. తనతోపాటు చాలా మంది అమ్మాయిలు హృతిక్‌ను చూసి అలాగే ఫీలయ్యారట. హృతిక్ జీన్స్ కొనసాగాలంటే అతను వీర్యదానం చేయాలని ఆమె ట్వీట్ చేసింది.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.