(Local) Thu, 28 May, 2020

కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

September 13, 2019,   11:01 AM IST
Share on:
కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా క్రీడా మైదానానికి అరుణ్‌ జైట్లీ స్టేడియం అని అధికారికంగా నామకరణం చేశారు. గురువారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నూతన నామకరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, భారత క్రికెటర్లు ఈ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ముందుగా అరుణ్‌ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం జైట్లీతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.