(Local) Mon, 16 Sep, 2019

బీసీసీఐని క్షమాపణలు కోరిన దినేష్ కార్తీక్

September 09, 2019,   1:22 PM IST
Views: 30
Share on:
బీసీసీఐని క్షమాపణలు కోరిన దినేష్ కార్తీక్

ఎట్టకేలకు బిసిసిఐని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ క్షమాపణలు కోరాడు. ట్రిన్‌బాగో జట్టు డ్రెస్సింగ్ రూములోకి కార్తీక్ వెళ్లడంపై క్రమశిక్షణ చర్యలు కింద దినేశ్ కార్తీక్‌కి బిసిసిఐ తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై ఇలాంటి తప్పిదాలు చేయబోనని కార్తీక్ హామీ ఇచ్చాడు.

సంబంధిత వర్గం
దినేశ్‌ కార్తీక్‌కు ఊరట
దినేశ్‌ కార్తీక్‌కు ఊరట
మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా..
మాజీ క్రికెటర్‌ పేరున ఫేస్‌బుక్‌ ఖాతా..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.