(Local) Fri, 28 Feb, 2020

పీటీ ఉషకు అరుదైన గౌరవం

August 14, 2019,   6:18 PM IST
Share on:
పీటీ ఉషకు అరుదైన గౌరవం

పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. 80 దశకంలో ఆసియా ప్రఖ్యాత స్ప్రింటర్ గా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన 55 ఏళ్ల ఉషకు ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ లోని అథ్లెట్ల కమిషన్ లో భారత దిగ్గజానికి సభ్యురాలిగా చోటు దక్కింది. హ్యామర్ త్రోలో మాజీ ఒలింపిక్ ఛాంపియన్ యూజ్బెకిస్థాన్ కు చెందిన ఆండ్రీ అబ్దవలియెవ్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ లో ఉష ఓ సభ్యురాలిగా వ్యవహరిస్తారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.