
హరియాణాకు చెందిన 25 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి సరిత హత్యకు గురైంది. నిన్న మధ్యాహ్నం గురుగ్రామ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్య వెనక కోచ్ హస్తం ఉందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోచ్ పలుమార్లు ఆమె వెంటపడ్డాడని, అందుకామె తిరస్కరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు.
2013 నుంచి సరితకు ఆ కోచ్ తెలుసని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలిని సరితగా గుర్తించారు. ఓ యువకుడు కాల్పులు జరిపి పారిపోయినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ఘటన తర్వాత కోచ్ కనిపించకుండా పోవడంతో.. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.