(Local) Mon, 17 Jun, 2019

వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో భారత్

June 10, 2019,   1:58 PM IST
Share on:

ఆస్ట్రేలియాపై విజయంతో భారత్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో విజయం సాధించి, ఒక మ్యాచ్ లో పరాజయం పాలైన ఇంగ్లాండ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ కంటే ఇంగ్లాండ్ రన్ రేట్ కొంచం ఎక్కువగా ఉండటంతో పాయింట్లు సమానంగా ఉన్నా రెండో స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.