(Local) Tue, 17 Sep, 2019

భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

August 16, 2019,   1:14 PM IST
Views: 70
Share on:
భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. అయితే వన్డే ప్రపంచ కప్ లో ఘోర వైఫల్యం, 2020లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో వుంచుకుని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతల నుండి డుప్లెసిస్ ను తప్పించి, వికెట్ కీపర్ డికాక్ కు అప్పగించింది. టెస్ట్ జట్టుకు మాత్రం డుప్లెసిస్ ను కెప్టెన్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

సౌతాఫ్రికా టెస్ట్ టీం: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), బవుమా, డిబ్రుయున్, డికాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్,మక్రమ్, ముత్తుస్వామి, ఎంగిడి, నాడ్జ్, ఫిలాండర్, డేన్ పిడ్ట్, కగిసో రబాడ, రుడి సెకండ్టీ20 టీం:
డికాక్(కెప్టెన్), వాండర్ డుస్సెన్(వైస్  కెప్టెన్), బవుమా, జూనియర్ డాల, ఫార్ట్యూన్, హెండ్రిక్స్, రీజ హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, నాట్జ్, ఫెహ్లుక్వాయో, ప్రిటోరియస్, కగిసో రబాడా,  షంసీ, జోన్ జోన్ స్మట్స్

సంబంధిత వర్గం
భారత్ – సౌతాఫ్రికా : రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చి ...
భారత్ – సౌతాఫ్రికా : రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చి ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.