(Local) Mon, 10 Aug, 2020

సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్

November 29, 2019,   4:34 PM IST
Share on:
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ సరికొత్త ఫ్యాషన్ తో ముందుకు వచ్చాడు.సగం గడ్డం ,సగం మీసం  తీయించుకొని అందరిని అశ్చర్య పర్చారు. దీనిపై మీడియా ఆరా తీయాగా, అంతరించిపోతున్న ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో తాను గడ్డం, మీసాలు సగమే తీయించుకున్నాని తెలిపాడు. ఈ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అభిమానులనుంచి లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనబైవేల రాండ్స్(దక్షిణాఫ్రికా కరెన్సీ) విరాళాల రూపేణ సేకరించామన్నాడు. ఈ నెలాఖరువరకు ఇలాగే ఉంటానని ట్వీట్ చేశాడు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.