(Local) Wed, 16 Oct, 2019

సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో ఇమ్రాన్ కీలుబొమ్మ - మహ్మద్ కైఫ్

October 07, 2019,   2:32 PM IST
Share on:
సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో ఇమ్రాన్ కీలుబొమ్మ - మహ్ ...

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ విమర్సనాస్త్రాలు సంధించాడు. గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ ఇప్పుడు పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశాడు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కార్ఖానాగా మారిందని ఆరోపించాడు. ఉగ్రవాదుల విషయంలో పాక్ తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. యూఎన్‌జీఏలో ఇమ్రాన్ చేసిన ప్రసంగం వింటే ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతిల్లో ఇమ్రాన్ కీలుబొమ్మగా ఎలా మారిందీ అర్థమవుతుందని కైఫ్ పేర్కొన్నాడు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.