(Local) Mon, 21 Oct, 2019

భారత్‌లో పాక్‌ మహిళా క్రికెట్ జట్టు పర్యటన రద్దు

September 14, 2019,   11:48 AM IST
Share on:
భారత్‌లో పాక్‌ మహిళా క్రికెట్ జట్టు పర్యటన రద్దు

ఆర్టికల్‌ 370 రద్దు దగ్గర నుంచి రెండుదేశాల భారత్‌ పాక్‌ల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. భారత్‌లో పాక్‌ మహిళా క్రికెట్ జట్టు పర్యటన రద్దు కావ్వొచ్చని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పిసిబి) అధికారి తెలిపారు. ఈ ఏడాది నవంబరులో జరగనున్న మూడువడ్డేల సీరీస్‌ను భారత్‌ రద్దు చేసుకోవచ్చని అన్నారు. ఐసిసి మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా స్వదేశంలో పాకిస్థాన్‌తో భారత్‌ మూడువడ్డేల సిరీస్‌ను తలపడాల్సి వుంది. కానీ ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ సీరిస్‌ రద్దు కావచ్చని పిసిబి అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ మహిళా జట్టు పర్యటనపై భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండి (బిసిసిఐ) కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.

సంబంధిత వర్గం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు  చీఫ్‌ విజిలెన్స్‌ క ...
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు  చీఫ్‌ విజిలెన్స్‌ క ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.