(Local) Mon, 20 Jan, 2020

రవిశాస్త్రి జీతం ఏడాదికి ఎంతో తెలుసా ?

September 10, 2019,   5:30 PM IST
Share on:
రవిశాస్త్రి జీతం ఏడాదికి ఎంతో తెలుసా ?

టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రికి  రూ. కోట్లలో జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. రెండవసారి కూడా భారత జట్టుకి హెడ్ కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రికి ఇంతకు ముందు ఏడాదికి రూ.9.5 కోట్లుగా ఉన్న తాజాగా జీతం 10కోట్ల వరకు పెరగనుంది. దాదాపు 20శాతం మేర జీతం పెరగనున్నట్లు ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది. టీమిండియా సపోర్ట్ స్టాప్ కు కూడా జీతాలు పెంచనున్నారు. భరత్ అరుణ్ కు 3.5 కోట్లు, విక్రమ్ రాథోడ్ కు రూ.3 కోట్ల వరకు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.