(Local) Mon, 16 Sep, 2019

సచిన్ సెంచరీకి 25 ఏళ్ళు...

September 10, 2019,   4:22 PM IST
Views: 22
Share on:
సచిన్ సెంచరీకి 25 ఏళ్ళు...

భారత క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1989 లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసి తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కెట్ చరిత్రలో లేనటువంటి ఎన్నో రికార్డులను సచిన్ ఖాతాలో వేసుకున్నాడు అనడంలో అతిశోయక్తి లేదు. మరుపురాని ఎన్నో సెంచరీలను సాధించాడు. ఆ సెంచరీల్లో మొదటి వన్డే సెంచరీ సరిగ్గా నిన్నటికి 25 ఏళ్ళు గడిచింది. అంతర్జాతీయ వన్డేల్లో 1994 సంవత్సరంలో సెప్టెంబర్ 9న తన మొదటి సెంచరీని చేశాడు. కొలొంబోలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద సచిన్ ఈ సెంచరీని సాధించాడు. కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 130 బంతుల్లో 110 పరుగులతో తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం ఈ సెంచరీకి సంబందించిన వీడియో ని అభిమానులు సోషల్ మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
దినేశ్‌ కార్తీక్‌కు ఊరట
దినేశ్‌ కార్తీక్‌కు ఊరట
బీసీసీఐని క్షమాపణలు కోరిన దినేష్ కార్తీక్
బీసీసీఐని క్షమాపణలు కోరిన దినేష్ కార్తీక్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.