(Local) Mon, 20 Jan, 2020

షారుక్‌ తో కలిసి స్టెప్పులు వేసిన డ్వేన్‌ బ్రావో

September 10, 2019,   6:30 PM IST
Share on:
షారుక్‌ తో కలిసి స్టెప్పులు వేసిన  డ్వేన్‌ బ్రావో

 కరీబియన్‌లో జరుగుతున్న ప్రీమియర్‌లీగ్‌లో ‘ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు విజయాలో దూసుకెళ్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ యజమానిగా ఉన్నాడు. వెస్టిండీస్‌ ఆటగాడు పొలార్డ్‌ ట్రిన్‌బాగో జట్టుకు సారధిగా ఉన్నాడు. ఈ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మంచి జోరులో ఉన్న జట్టుకు ఉత్సాహాన్ని కలిగించేందుకు షారుక్‌ పార్టీని నిర్వహించాడు. ఈ పార్టీలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోతో కలిసి షారుక్‌ స్టెప్పులేశాడు. అతడి హిట్‌సాంగ్స్‌లో ఒకటైన లుంగీ డ్యాన్స్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో బ్రావో తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.