
యువ వికెట్‌కీపర్ బ్యాట్సమన్ సంజూ శాంసన్‌కు ఎట్టకేలకు టీమిండియా జట్టులో చోటు దక్కింది. వెస్టిండీస్ జట్టుతో డిసెంబర్ లో జరగనున్న టీ20 సిరీస్ కు సంజూ శాంసన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న భారత స్టార్ ఆటగాడు, ఓపెనర్ శిఖర్ ధవన్ గాయపడ్డాడు. దీంతో ధవన్ స్థానంలో శాంసన్‌ను ఎంపిక చేశారు.ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు శాంసన్‌ను ఎంపిక చేసినా.. ఒక్క మ్యాచ్ లోనూ అవకాశం ఇవ్వలేదు. అతడిని కేవలం బెంచ్ కే పరిమితం చేశారు. ఇక, విండీస్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టారు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లోనూ సెలెక్టర్లు అతడిని 15 మంది సభ్యుల జాబితాలోకే చేర్చలేదు. దీంతో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సెలెక్టర్లపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బిసిసిఐ సెలెక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శాంసన్‌కు అవకాశమివ్వకుండానే జట్టునుంచి తొలగించడంపై విమర్శిస్తూ.. సెలెక్షన్ కమిటీ సభ్యులందరినీ మార్చి వేయాలని డిమాండ్ చేశాడు. శాంసన్ కు బ్యాటింగ్ ఇవ్వకుండా అతడి పరీక్షిస్తున్నారన్నాడు. బోర్డు అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అవసరమైన చర్యలు తీసుకొని పటిష్ఠమైన వారిని నియమిస్తాడన్న ఆశాభావాన్ని భజ్జీ వ్యక్తం చేశాడు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
16 Nov 2019, 5:18 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.