(Local) Thu, 27 Feb, 2020

నాకు ఎలాంటి ఇబ్బంది లేదు - కోహ్లీ

August 16, 2019,   1:28 PM IST
Share on:
నాకు ఎలాంటి ఇబ్బంది లేదు  - కోహ్లీ

విండీస్ తో జరిగే తొలి టెస్టు ఆడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కోహ్లి గాయపడ్డాడు. కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. ఫిజియోతో ప్రాథమిక  చేయించుకుని బ్యాటింగ్ కొనసాగించాడు కోహ్లీ. అయితే, గాయం కారణంగా కోహ్లీ తొలి టెస్టు మ్యాచ్ కు దూరం అవుతాడని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అది చిన్న గాయమే.. నేను తొలి టెస్టు ఆడనున్నానని కోహ్లీ తెలిపాడు.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.