(Local) Sun, 17 Nov, 2019

ఢిల్లీలో బంగ్లా క్రికెటర్లు వాంతులు

November 07, 2019,   2:24 PM IST
Share on:
ఢిల్లీలో బంగ్లా క్రికెటర్లు వాంతులు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్లు సౌమ్య సర్కార్ తో పాటు మరో ఆటగాడు వాంతులు చేసుకున్నారని సమాచారం. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డ ఆటగాళ్లు వాంతి చేసుకున్నారని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ధ్రువీకరించింది. కాగా కాలుష్యం గురించి తామేమీ తీవ్రంగా ఆలోచించలేదని బంగ్లాదేశ్ ఆటగాడు ముష్పికర్ రహీమ్ పేర్కొన్నాడు. రాజ్ కోట్ వేదికగా గురువారం జరిగే రెండో టీ 20 కి వర్షం ముప్పు పొంచి ఉంది.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.