
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికులు అందరూ ఈ రోజు నుండి డ్యూటీలో జాయిన్ కావాలని పిలుపు నిచ్చారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా విధుల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. చార్జీలు పెంచుకునే అధికారాన్ని ఆర్టీసీకి ఇస్తూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బతకాలంటే చార్జీలు పెంచాలని చెప్పారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజల పొట్టను నింపాము కానీ ఎవరి పొట్టలు కొట్టలేదన్నారు. తెలంగాణలోనే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని.. దేశంలో ఏరాష్ట్రం ఇవ్వట్లేదని తెలిపారు .
సమ్మెకాలంలో ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. కుటుంబంలోని వారు ఏ ఉద్యోగానికి అర్హులో చూసి భద్రత కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా కార్మికులు.. యూనియన్ లీడర్ల మాటలు నమ్మకుండా ఉద్యోగం చేసుకోవాలన్నారు.గొప్ప ఆర్టీసీని తీర్చిదిద్దడానికి ఏవిధంగా చర్యలు తీసుకోవాలో.. వారం రోజుల తర్వాత ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను పిలిచి తానే స్వయంగా మాట్లాడుతానన్నారు. అసంబద్ధమైన అనాలోచితమైన నిర్ణయాలతో కార్మికులను.. యూనియన్ లీడర్లు ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.
ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. ప్రతి కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచుకునేందుకు వీలు కల్పించారు. ఆర్టీసీ బతకాలంటే చార్జీల పెంపు తప్పడం లేదన్నారు. సోమవారం నుంచి చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రైవేట్ పర్మిట్లు కూడా ఆర్టీసీ వాళ్లకే ఇద్దమనుకుంటున్నట్లు చెప్పారు. సమ్మెకాలంలో సేవలందించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
29 Nov 2019, 2:17 PM
-
మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 Nov 2019, 1:09 PM
-
సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ
29 Nov 2019, 12:53 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు
28 Nov 2019, 10:01 AM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్
28 Nov 2019, 9:48 AM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM
-
ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు: లక్ష ...
28 Nov 2019, 9:10 AM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.