(Local) Mon, 20 Jan, 2020

జగన్ పాదయాత్ర స్పూర్తితో.. అదే బాటలో మరో యువనేత

July 18, 2019,   2:25 PM IST
Share on:
జగన్ పాదయాత్ర స్పూర్తితో.. అదే బాటలో మరో యువనేత

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఎంత విజయ సాధించిందో అందరికి తెలిసిందే అంతేకాకుండా ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది .. ఇప్పుడు అదే బాటలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన అధినేత ఆదిత్య ఠాక్రే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు అధిక స్థానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేయడంతోపాటు ఈ ఏడాది చివరిలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తీరులో ఆశీస్సులు అందచేయాలని కోరుతూ ఆదిత్య ఠాక్రే గురువారం 4,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. జల్గావ్‌లో మొదలైన ఈ పాదయాత్ర మాలేగావ్, నాశిక్, అహ్మద్‌నగర్, షిరిడీ మీదుగా రాష్ట్రమంతటా జరుగుతుందని ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి శివసేనలో చేరిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.