(Local) Thu, 27 Feb, 2020

భూతల యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగాఉంది -బిపిన్ రావత్!

August 20, 2019,   12:51 PM IST
Share on:
భూతల యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగాఉంది -బిపిన్ ర ...

గడచిన ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్‌ లోని పుల్వామాపై భీకర ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆపై పాక్ కు గుణపాఠం నేర్పేందుకు వైమానిక దాడులతో పాటు అందుబాటులోని అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది. అదే సమయంలో రావత్‌, భారత సైన్యం సత్తా గురించి, సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని త్వరలో రిటైర్ అవుతున్న ఉన్నతాధికారులతో నిన్న సమావేశమైన రావత్, స్వయంగా బయటపెట్టారు. భూతల యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని తాను స్పష్టంగా చెప్పినా, అందుకు అనుమతి లభించలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.

 

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.