(Local) Thu, 28 May, 2020

మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు

September 17, 2019,   10:54 AM IST
Share on:
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు

మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది. త్వరలో జగరనున్న ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తాయని శరద్ పవార్ ప్రకటించారు. కాంగ్రెస్ 125, ఎన్సీపీ 125 స్థానాల్లో పోటీ చేస్తాయని మిగిలిన 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో నిలుస్తాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 19న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.