
కర్ణాటక మాజీ సీఎం లు సిద్దరామయ్య, హెచ్ డీ కుమారస్వామిల పై రాజద్రోహం,పరువు నష్టం కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయం పన్ను శాఖ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారన్న కారణంగా కాంగ్రెస్, జేడీఎస్ నేతలపై ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
మాజీ సీఎం లతో పాటు సీనియర్ నేతలు డీకే శివకుమార్, పరమేశ్వర, దినేష్ గుండూరావు, సీనియర్ పోలీసు అధికారుల పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసినట్లు తెలుస్తుంది.జేడీ(ఎస్), కాంగ్రెస్ నేతల నివాసాలపై ఐటీ సిబ్బంది దాడులు జరపడానికి ముందే ఈ సమాచారాన్ని అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి లీక్ చేశారని మల్లికార్జున అనే స్వచ్ఛంద కార్యకర్త ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.
గత మార్చి 27న ఐటీ కార్యాలయం ముందు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, సంకీర్ణ కూటమిలోని మంత్రులు, అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు కుమారస్వామి ఈ నిరసనల్లో పాల్గొన్నారని, ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పిటీషన్ దారుడు తన ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి వారిపై కేసు నమోదు అవ్వడం తో ఈ కేసు విచారణ కు రానుంది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.