
‘ఫాస్టాగ్’ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానం అన్ని టోల్ గేట్ల వద్ద రేపటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం సూచించినంత వేగంగా వాహన చోదకులు ఫాస్టాగ్ ను సమకూర్చుకోవడం సాధ్యం కాకపోవడంతో గడువు పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టోల్ గేట్ల నిర్వాహకులకు సమాచారం అందించింది. దీంతో దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద 15 రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి రానుంది.
అమలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. టోల్ ఫీజు చెల్లింపు సందర్భంగా జరుగుతున్న జాప్యాన్ని నివారించి నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పనిపూర్తయి వాహనం వెళ్లిపోయేందుకు వీలు కలిగించే విధానం ఇది.
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మహిళల మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలిసిన యాప్స్ . ...
29 Nov 2019, 3:39 PM
-
మాజీ సీఎం లపై కేసు నమోదు
29 Nov 2019, 3:31 PM
-
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
29 Nov 2019, 3:25 PM
-
రాష్ట్రపతి భవన్ లో చోరీ ...
29 Nov 2019, 3:09 PM
-
న్యాయవాదులపై కేరళ పోలీసుల కేసు...
29 Nov 2019, 3:03 PM
-
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫడ్నవీస్ కు మేజిస్ట్రేట్ కో ...
29 Nov 2019, 2:50 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM

ఉద్యోగులకు 9 గంటల పని....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.