(Local) Mon, 16 Sep, 2019

సెప్టెంబర్ 20న డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం

August 22, 2019,   2:52 PM IST
Views: 76
Share on:
సెప్టెంబర్ 20న డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ వ ...

ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ డస్సాల్ట్ నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం సెప్టెంబర్ 20న భారత్ కు అందనుంది. ఈ విమానాన్ని స్వీకరించడానికి రాజ్ నాథ్, ధనోవాలతో పాటు పలువురు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు ఫ్రాన్స్ అందిచనుంది. 2020 మే నుంచి మిగిలిన విమానాలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుతాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కంటే భారత్ కు అందనున్న విమానాలు మరింత ఆధునికమైనవని అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మన పైలట్లు కొందరు ఇప్పటికే ఆధునాతన రాఫెల్ యుద్ధ విమానాలపై ట్రైనింగ్ పొందారు. 2020 వరకు మొత్తం 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్ లలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష
సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష
44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఉపయోగించలేం - బీఎస్‌  ...
44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఉపయోగించలేం - బీఎస్‌ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.