(Local) Mon, 09 Dec, 2019

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

November 30, 2019,   4:05 PM IST
Share on:
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, వికాస్ బహుజన్ అఘాది, ఎనిమిది మంది ఇండిపెండెంట్లతో కూడిన మహా వికాస్ అఘాది శనివారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో 169 సభ్యుల మద్దతుతో గెలుపొందింది. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఆదివారం జరగనున్నది. మహా వికాస్ అఘాది తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోల్‌ను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.