(Local) Sat, 22 Feb, 2020

ఆరెస్సెస్ విధాలను మోడి అనుసరించడం లేదు - ప్రియాంక

August 20, 2019,   1:29 PM IST
Share on:
ఆరెస్సెస్ విధాలను మోడి అనుసరించడం లేదు - ప్రియాంక

 రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందిస్తూ… సున్నితమైన అంశాలపై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలనేది మోహన్ భగవత్ అభిప్రాయమని చెప్పారు. ఆరెస్సెస్ విధాలను మోడి అనుసరించడం లేదని అన్నారు. జమ్ముకశ్మీర్ విషయంలో కూడా మోడి ఏకపక్ష నిర్ణయాలనే తీసుకున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని బీజేపీ పెద్ద సమస్యగా భావించకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వర్గం
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక
చిదంబరాన్ని కలిసిన రాహుల్ ,ప్రియాంక

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.